Bigg Boss Telugu reality show tapsee revealed and discussed with home mates who are facing this week elimination. she poinout their minus points about the bigg boss game show. <br /> <br />బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి..గతవారం బిగ్ బాస్ షో లో కల్పన మహేష్ కత్తి ల ను షో నుంచి ఎలిమినేట్ చేసారు.అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలియాల్సి వుంది. తాప్సీ షో కి ఎవరు పనికి రారో..ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పింది. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి.